(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
భీష్మపర్వ - అధ్యాయ 041
॥ శ్రీః ॥
6.41. అధ్యాయః 041
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ఏకచత్వారింశోఽధ్యాయః ॥ భగవద్గీతాధ్యాయః ॥ 17 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text
అర్జున ఉవాచ। 6-41-0x(4061)(40067)
యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితా।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో సజస్తమః ॥ 6-41-1(40068)
శ్రీభగవానువాచ। 6-41-2x(4062)
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా।
సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శ్రృణు ॥ 6-41-2(40069)
సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత।
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః ॥ 6-41-3(40070)
యజంతే సాత్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః।
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః ॥ 6-41-4(40071)
అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః ।
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ॥ 6-41-5(40072)
కర్శయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః।
మాం చైవాంతః శరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్ ॥ 6-41-6(40073)
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శ్రృణు ॥ 6-41-7(40074)
ఆయుఃసత్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః ।
రస్యాఃస్రిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాఃసాత్వికప్రియాః ॥ 6-41-8(40075)
కట్వంలలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః ।
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ॥ 6-41-9(40076)
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్।
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం ॥ 6-41-10(40077)
అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే।
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః ॥ 6-41-11(40078)
అభిసంఘాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్।
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం ॥ 6-41-12(40079)
విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం ।
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ॥ 6-41-13(40080)
దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవం ।
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ॥ 6-41-14(40081)
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్భయం తప ఉచ్యతే ॥ 6-41-15(40082)
మనఃప్రసాదః సంయత్వం మౌనమాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే ॥ 6-41-16(40083)
శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః ।
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే ॥ 6-41-17(40084)
సత్కారమానపూజారాథం తపో దంభేన చైవ యత్ ।
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం ॥ 6-41-18(40085)
మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః ।
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం ॥ 6-41-19(40086)
దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే ।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం ॥ 6-41-20(40087)
యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ।
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం ॥ 6-41-21(40088)
అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే।
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం ॥ 6-41-22(40089)
ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతాః ।
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ॥ 6-41-23(40090)
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః ।
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం ॥ 6-41-24(40091)
తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః ।
దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః ॥ 6-41-25(40092)
సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రుయుజ్యతే।
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ॥ 6-41-26(40093)
యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే ।
కర్మ చైవ తదర్థీయం సాదిత్యేవాభిధీయతే ॥ 6-41-27(40094)
అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ ।
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ॥ ॥ 6-41-28(40095)
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి ఏకచత్వారింశోఽధ్యాయః ॥
ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే శ్రద్ధాత్రయబిభాగయోగోనామ సప్తదశోఽధ్యాయః ॥
Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-41-27 తదర్థోయం ఇతి మాధ్వపాఠః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.